572

పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా

పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2)హల్లెలూయా – హల్లేలూయా (2)తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే (2)కడవరి చినుకులు పడగా పొలములో (2)ఫలియించెను దీవెనలే ||పావురమా||అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే (2)సభకే జయమౌ ఉబికే జీవం (2)ప్రబలెను ప్రభు హృదయములో ||పావురమా||బలహీనతలో బలమా బహుమానములో మహిమా (2)వెలిగే వరమా ఓ పావురమా (2)దిగిరా దిగిరా త్వరగా ||పావురమా||