218

పరిశుద్ధాత్మరా ననునడుపించు

పరిశుద్ధాత్మరా, పరిశుద్ధాత్మరాననునడుపించు ప్రభు పాద సన్నిధికినీకొరకే యేసు నీకొరకే – నీకొరకే యేసు నీకొరకేనీకొరకే యేసు నీకొరకే – నే చేతులెత్తెదన్1. మోకాళ్ళూని శిరస్సు వంచి చేతులెత్తెదను నీకొరకేనీకొరకే యేసు నీకొరకే (3) – నే శిరస్సు వంచెదను2. యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసువే నా ప్రభునీకొరకే యేసు నీకొరకే (3) – నే శిరస్సు వంచెదను