217

పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా

పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా (2)వరదూతలైనా నిన్ – వర్ణింప గలరావరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా1. పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ (2)నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావానిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా2. పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ (2)నరులను రక్షించు – కరుణా నముద్రానరులను రక్షించు (3) కరుణా నముద్రా3. పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ (2)పరమానంద ప్రేమ – భక్తుల కిడుమాపరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా4. జనక కుమారాత్మ – లను నేక దేవ (2)ఘన మహిమ చెల్లును – దనర నిత్యముగాఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగా