#216పరలోకమే నా అంతఃపురం – చేరాలనే నా తాపత్రయం
పరలోకమే నా అంతఃపురం – చేరాలనే నా తాపత్రయం (2)యేసుదేవరా – కనికరించవా – దారి చూపవా (2)1. స్వల్ప కాలమే ఈ లోక జీవితంనా (మన) భవ్య జీవితం మహోజ్వలం (2)మజిలీలు దాటే మనోబలం – నీ మహిమ చూసే మధుర క్షణం (2)వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం – నాకు ఈయవా (2)2. పాపము నెదిరించే శక్తిని నాకివ్వుపరులను ప్రేమించే మనసే నాకివ్వు (2)ఉద్రేక పరచే దురాత్మను – ఎదురించి పోరాడే శుద్ధాత్మను (2)మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం – నాకు నేర్పవా (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.