381

పరలోకమే నా స్వాస్థ్యము

పరలోకమే నా స్వాస్థ్యము – ఎపుడు గాంతునోనా ప్రియ యేసుని – నేనెపుడు గాంతునో1. ఆకలిదప్పులు దుఃఖముమనోవేదన లేదచ్చట (2)పరమ మకుటము పొందనుప్రభు పాదముల చేరెదను (2)2. సిలువ వేయబడితినిఇక నేకాదు జీవించుట (2)ప్రభు యేసు మహిమ కొరకుగురి గలిగి జీవింతును (2)3. నా పరుగు తుదముట్టింపనాకు కృపను మెండుగ నొసగును (2)విశ్వాస మార్గములోవిసుగక పరుగెత్తెదను (2)4. పరమ విశ్రాంతి పొందపరలోకమందు చేరెదను (2)పగలు రాత్రచ్చట లేదుప్రభువే దీపమై యుండును (2)5. ప్రియుని పిలుపును వినినేను కూడా సిద్ధపడెదను (2)దినములు సమీపించగావాంఛయు అధికంబాయె (2)