382

సుందర రక్షకుడా

సుందర రక్షకుడా ..ఆ ..ఆ - 2 మాదు స్వతంత్రమైన దేవా ఎల్లపుడు మేము నిన్నే స్తోత్రించుచుండు (2)స్తుతి యిదియే .... సుందర రక్షకుడా 1. రాజాధిరాజా నీవే ..ఆ ..ఆ మా - షారోను రోజ నీవే ..ఆ ..ఆ  (2)త్వరగా వత్తుననిన గొప్ప దేవా - 2నరుల మమ్ము జూడుమా ..ఆ ..ఆ 2. వ్యాధిగ్రస్తుల వైద్యుడా - యూద - గోత్రమున బుట్టితి (2)నార్తురాలైన నాయీను విధవ - 2 - కుమారుని లేపితివి…3. రత్నవర్ణ వదనుడా - యూద - కన్య మరియ కాత్మజా (2)మన్నించి పరమున జేర్చువాడా - 2 మమ్ము బ్రేమజూడు మా4. నాకము పట్టలేని ఆ.. ఆ.. - వాడా - లోకమునకు వచ్చితీ (2)జీవప్రాణమిచ్చి దాహము తీర్చితివి - 2 హీనునిలో నుండుమా5. మార్గం సత్యం జీవమై - మమ్ము కున్కక కాపాడుచూ (2)అరచేతిలో మమ్ము చెక్కియున్నవాడా - 2 మంచి గొల్ల బోయుడా6. ఆశ్చర్యకరుడ నీవే ఆ.. ఆ.. - మంచి - ఆలోచన కర్తయు (2)బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి -2 సమాధాన ప్రభువు7. హల్లెలూయా పాడను ఆ. ఆ.. - మహా - సత్యాత్మ వరమీయను (2)న్యాయము తీర్చుట కేతెంచువాడా - 2 నిల్వక రారమ్మయా