#401పాడెద దేవా నీ కృపలన్
పాడెద దేవా నీ కృపలన్నూతన గీతములన్స్తోత్రము చెల్లింతున్స్తుతి స్తోత్రము చెల్లింతున్1. భూమి పునాదులు వేయకముందేయేసులో జూచితివిప్రేమ పునాదులు వేసితివిదీనుని బ్రోచితివి - ఈ దీనుని బ్రోచితివి2. ప్రవిమల రక్తము కలువరి సిలువలోఖలునకు నిచ్చితివి - ప్రేమ కృపామహదైశ్వర్యములతో పాపము తుడిచితివినా పాపము తుడిచితివి3. పాపము శాపము నరకపు వేదనమరి తొలగించితివిఅపరాధములచే చచ్చిన నన్నుధరబ్రతికించితివి - నను బ్రతికించితివి

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.