402

కలములతో రాయగలమా

కలములతో రాయగలమాకవితలతో వర్ణించగలమాకలలతో వివరించగలమానీ మహోన్నతమైన ప్రేమా (2)ఆరాధింతును (4)రారాజువు నీవేనా తండ్రివి నీవేనిను విడువను ఎడబాయను (2)1. ఆకాశములు నీ మహిమనువివరించుచున్నవిఅంతరిక్షము నీ చేతి పనినివర్ణించుచున్నది (2)దేవా నా ప్రాణమునీ కొరకై తపియించుచున్నది (2)2. సెరాపులు కెరూబులునిత్యము నిను స్తుతియించుచున్నవిమహా దూతలు ప్రధాన దూతలునీ నామము కీర్తించుచున్నవి (2)దేవా నా ప్రాణమునీ కొరకై తపియించుచున్నది (2)