401

కలవరపడి నే కొండలవైపు

కలవరపడి నే కొండలవైపు నా  కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా ? - 2 కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ? 1. నీవు నాకుండగా నీవే నా అండగా - 2 నీవే నా - 3 నీవే నా.. ఆత్మదాహము తీర్చినా  - వెంబడించిన బండవు 2. సర్వకృపానిధివి - సంపదల ఘనివి - 2 సకలమూ - 3 సకలమూ - చేయగల నీ వైపే నా - కన్నులెత్తి చూచెదా 3. నిత్యమూ కదలని - సీయోను కొండపై - 2 యేసయ్యా - 3 యేసయ్యా - నీదు ముఖమూ చూచుచూ - పరవశించి పాడెదా