386

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయముఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2)1. అగమ్య ఆనందమే హృదయము నిండెనుప్రభుని కార్యములు గంభీరమైనవిప్రతి ఉదయ సాయంత్రములుస్తుతికి యోగ్యములు (2)2. సంకట సమయములో సాగలేకున్నానుదయచూపు నా మీదా అని నేను మెరపెట్టగావింటినంటివి నా మొర్రకు ముందేతోడునుందునంటివి (2)3. కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడుపచ్చిక బయలులో పరుండ జేయునుభోజన జలములతో తృప్తి పరచునాతో నుండునేసు (2)4. దేవుని గృహములో సదా స్తుతించెదనూసంపూర్ణ హృదయముతో సదా భజించెదనూస్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు