387

అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో

అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదోపరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని - 2పాడెదా.. నాదు ప్రియుని జీవకాలమెల్ల అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను..1. నింద దూషణ ఇరుకులలోనను సుగంధముగా మార్చెను (2)నీ కృపలో నన్ను నడిపినూతన జీవమిచ్చితివే (2)2. నా కష్ట తరంగములలోదు:ఖ సాగరములోనుండగా (2)నీ కుడి హస్తము చాపిభయపడకని పలికితివే (2)3. నీ చిత్తము చేయుటకునన్ను నీకు సమర్పించితిన్ (2)నా పరుగును తుదముట్టించినీ సన్నిధిలో నిలిచెదన్ (2)