#210న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోన
న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోనఏ గుంపులో ఉంటావో తెలుసుకో – మరలా వచ్చే వేళలోన (2)ఒక గుంపేమో పరలోకపు గుంపురక్షింపబడిన వారికే అది సొంతంమరు గుంపేమో ఘోర నరకపు గుంపునిజ దేవుని ఎరుగని వారికి అది అంతం1. నీవు కాదు నీ క్రియలు కాదు – ఆ పరముకు నిను చేర్చేదికాదు కాదు వేరెవరో కాదు – మరణమును తప్పించేది (2)కలువరిలో తన ప్రాణం పెట్టినయేసయ్యే నీ ప్రాణ రక్షణసిలువలో క్రయ ధనమే చెల్లించినఆ ప్రభువే నీ పాప విమోచన2. ఇదియే సమయం ఇక లేదే తరుణం – నీ పాపము ఒప్పుకొనుటకుఆ పరలోకం చేరే మార్గం – యేసేగా ప్రతి ఒక్కరకు (2)మేఘముపై రానైయున్నాడుగాత్వరలోనే నిను కొనిపోడానికివెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమానీ హృదిలో స్వీకరించడానికి
Previous Songనేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
Next Songపదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.