175

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)తల్లి ప్రేమను మించినదే – లోక ప్రేమను మించినదేనిన్ను నేను – ఎన్నడు విడువను (2)నిత్యము నీతోనే జీవింతున్ – సత్య సాక్షిగ జీవింతున్1. నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2)ఏక రక్షకుడు యేసే – లోక రక్షకుడు యేసేనీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2)నా సర్వము నీకే అర్పింతును – పూర్ణానందముతో నీకే అర్పింతున్2. నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2)మేఘ రథములపై రానైయున్నాడుయేసు రాజుగ రానైయున్నాడుఆరాధింతును సాష్టాంగపడి (2)స్వర్గ రాజ్యములో యేసున్ – సత్య దైవం యేసున్