176

నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను

నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేనుసమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను (2)రాజా రాజా రాజాధి రాజువు నీవుదేవా దేవా దేవాది దేవుడవు (2)1. అద్వితీయ దేవుడా ఆది అంతములై యున్నవాడా (2)అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు (2)2. జీవమైన దేవడా జీవమిచ్చిన నాథుడా (2)జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి (2)3. మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా (2)మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా (2)