#177నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య – నన్ను నన్ను వీడిపోబోకయ్యా
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య – నన్ను నన్ను వీడిపోబోకయ్యా (2)నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య – నీవుంటే నాకు చాలు యేసయ్య (2)1. కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా – కన్నవారే కాదని నన్ను నెట్టినా (2)కారు చీకటులే నన్ను కమ్మినా – కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2)కఠినాత్ములెందరో నన్ను కొట్టినా2. చేయని నేరములంటకట్టినా – చేతకాని వాడనని చీదరించినా (2)చీకు చింతలు నన్ను చుట్టినా – చెలిమే చితికి నన్ను చేర్చినా (2)చెలిమే చితికి నన్ను చేర్చినా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.