#178నిన్నే నిన్నే నే కొలుతునయ్యా..
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..నిన్నే నిన్నే నే కొలుతునయ్యానీవే నీవే నా రాజువయ్యా (2)యేసయ్య యేసయ్య యేసయ్యా…1. కొండలలో లోయలలోఅడవులలో ఎడారులలో (2)నన్ను గమనించినావానన్ను నడిపించినావా (2)2. ఆత్మీయులే నన్ను అవమానించగాఅన్యులు నన్ను అపహసించగా (2)అండ నీవైతివయ్యానా.. కొండ నీవే యేసయ్యా (2)3. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమనలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)నన్ను బలపరచెనయ్యానిన్నే ఘనపరతునయ్యా (2)4. వంచెన వంతెన ఒదిగిన భారానఒసగక విసిగిన విసిరె కెరటాన (2)కలలా కడతేర్చినావానీ వలలో నను మోసినావా (2)
Previous Songనిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య – నన్ను నన్ను వీడిపోబోకయ్యా
Next Songనిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.