179

నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు

1. నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసునిన్నే ప్రేమింతును నే వెనుదిరుగానీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదనీరసించక సాగెదా నే వెనుదిరుగా (2)2. నిన్నే ప్రార్ధింతును నిన్నే ప్రార్ధింతును యేసునిన్నే ప్రార్ధింతును నే వెనుదిరుగానీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదనీరసించక సాగెదా నే వెనుదిరుగా (2)3. నిన్నే సేవింతును నిన్నే సేవింతును యేసునిన్నే సేవింతును నే వెనుదిరుగానీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదనీరసించక సాగెదా నే వెనుదిరుగా (2)4. నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసునిన్నే పూజింతును నే వెనుదిరుగానీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదనీరసించక సాగెదా నే వెనుదిరుగా (2)