174

నిజమైన దేవుడు ఎన్నడు విడువడు

నిజమైన దేవుడు ఎన్నడు విడువడుచేయిపట్టి నడుపును గాడాంధకారంలోహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా1. సంతోషమైనా దుఃఖమైనా క్షేమమైనా క్షామమైనామరువని దేవుడు బహుమంచి యేసయ్యహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా2. ఒంటరి బ్రతుకులో ఇమ్మానుయేలు వ్యాధి వేదనలో యెహోవా రాఫాస్వస్థపరచు యేసు పంచ గాయాల రుధిరంతోహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా3. మోడైన బ్రతుకున చిగురింప చేసిన నిరాశ బ్రతుకులో నిరీక్షణ ఇచ్చికలుషములెంచక కృపతో రక్షించునుహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా