562

నేనంటే నీకెందుకో ఈ ప్రేమా

నేనంటే నీకెందుకో ఈ ప్రేమానన్ను మరచి పొవెందుకు (2)నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యానన్ను విడిచిపోవెందుకుకష్టాలలో నష్టాలలోవ్యాధులలో బాధలలోకన్నీళ్ళలో కడగండ్లలోవేదనలో శోధనలోనా ప్రాణమైనావు నీవుప్రాణమా.. నా ప్రాణమా – (2) ||నేనంటే||నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవునిన్ను వీడిపోయినా – నన్ను వీడిపోలేవు (2)ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4)ఏ ఋణమో ఈ బంధము – నా ప్రేమ మూర్తితాళలేను నీ ప్రేమను ||నేనంటే||ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావుమాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2)ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4)ఏ బలమో ఈ బంధము – నా ప్రేమ మూర్తితాళలేను నీ ప్రేమను ||నేనంటే||