#558నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని రోజు అసలు రోజే కాదయానీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2)నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ||నీవు లేని||బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావునా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2)నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2) ||నీవే||ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదేనేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2)నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2) ||నీవే||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.