559

నీవే ఆశ నీవే శ్వాస

నీవే ఆశ నీవే శ్వాసనీవే ధ్యాస యేసువానీవే ప్రాణం నీవే గానంనీవే ధ్యానం నేస్తమాతలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను (2)నీ రూపులోనే నీ చేతి పనిగా – నను నీవు మలచితివేనీ శ్వాసతోనే నీ మహిమ కొరకై – నను సృజియించితివే ||నీవే||ఇహమున నా కొసగిన – ఈ ధర ఎంత భాగ్యమనితలచితి నే భ్రమచితి – అంతయు నాకు సొంతమనిఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికైప్రతి హృదయం స్వార్ధమాయేప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగినఒక ప్రేమైన కాన రాదే ||నీవే||హృదయము పులకించెను – నీ ప్రేమ ప్రచించగానేదృఢమాయె నా మదిలో – ఇక అంతయు వ్యర్థమనినా జీవన గమనాన్ని నీ వైపు మలచినీ అడుగులలో నే నడచినీ ప్రియమైన ప్రేమగ ఇలలో జీవించినీ కౌగిలిలో ఒదుగుదునే ||నీవే||