#560నీవే నా సంతోషగానము
నీవే నా సంతోషగానమురక్షణశృంగము మహాశైలము (2)బలశూరుడా యేసయ్యా నా తోడైఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా||ఓ లార్డ్! యు బి ద సేవియర్షో మి సం మెర్సీబ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ఐ విల్ సరెండర్యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్త్యాగము ఎరుగని స్నేహమందుక్షేమము కరువై యుండగానిజ స్నేహితుడా ప్రాణము పెట్టినీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)నిరంతరం నిలుచును నాపై నీ కనికరంశోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా||వేదన కలిగిన దేశమందువేకువ వెలుగై నిలిచినావువిడువక తోడై అభివృద్ధిపరచిఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2)మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనంఅనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా||నిర్జీవమైన ఈ లోయయందుజీవాధిపతివై వెలసినావుహీనశరీరం మహిమ శరీరముగనీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2)హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువుహోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ||నీవే నా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.