197

నీవు చేసిన మేలులు నేనెన్నడు మరువను

నీవు చేసిన మేలులు నేనెన్నడు మరువనునా జీవితకాలమంత నిన్నే స్తుతియింతునునీకే నా ఆరాధన… నా యేసయ్యా, నీకే నా ఆరాధన1. ఆరోగ్యమిచ్చావు, ఆనందమిచ్చావుఆత్మీయ ఫలములతో నడిపించుచున్నావుప్రతి ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుచున్నావు2. కన్నీరు తుడిచావు, కష్టాలు తీర్చావుకృపా క్షేమములతో నడిపించుచున్నావుకృప వెంబడి కృపతో నడిపించుచూ ధైర్యపరచుచున్నావు3. ప్రాణము పెట్టావు, ప్రేమను పంచావుత్వరలో మాకై రానున్నావునా స్వాస్థ్యముగా పరలోకమును సిద్ధపరచియున్నావు