198

నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా

నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయానీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయాదావీదు కుమారుడా – నను దాటిపొకయానజరేతువాడా – నను విడిచిపోకయా1. గ్రుడ్డి వాడినయ్యా – నా కనులు తెరువవామూగవాడినయ్యా – నా స్వరము నియ్యవాకుంటి వాడినయ్య – నా తోడు నడువవా2. లోకమంత చూసి – నను ఏడిపించినాజాలితో నన్ను – నీవు చేరదీయవాఒంటరి నయ్యా – నాతోడు నిలువవా3. నా తల్లి నన్ను – మరచిపోయిననా తండ్రి నన్ను – విడిచిపోయినతల్లితండ్రి నీవై నను లాలించుమా