202

నీవే నా దేవుడవు ఆరాధింతును

నీవే నా దేవుడవు ఆరాధింతునునీవే నా రాజువు కీర్తించెదనుమరణమును జయించిన మృత్యుంజయుడవు నీవేమరణము నుండి జీవముకు నను దాటించావుపరలోకమునుండి వెలుగుగ వచ్చి మార్గము చూపితివేచీకటి నుండి వెలుగునకు నను నడిపించావుహోసన్నా మహిమ నీకేహోసన్నా ప్రభావము రాజునకేనీవే.. నీవే.. నీవే.. యేసు.. నీవే...