201

నీవే చాలయ్యా యేసు నీవే చాలయ్యా

నీవే చాలయ్యా యేసు నీవే చాలయ్యానా జీవితానికి నీవే మేలయ్యా (2)ప్రేమించువాడవు పాలించువాడవుక్షమియించువాడవు నీవే యేసయ్యా (2)నా కన్నీటి లోయలో నను లేవదీసిననీవే చాలయ్యా యేసు నీవే మేలయ్యా (2)1. ప్రేమించువారు లేక పక్షినైతినిదరిచేర్చేవారు లేక దూరమైతిని (2)క్షమియించేవారు లేక దోషినైతినిపాప పరిహారము కోరి నిన్ను చేరితినా పాపాన్ని నీ ఓర్చి నను మనిషి చేసిననీవే చాలయ్యా యేసు నీవే చాలయ్యా (2)2. నేను పుట్టక ముందే నీవు నన్ను చూచితివిరూపించ బడకముందే నన్ను ఎరిగితివి (2)పిండముగా ఉన్నప్పుడే నన్ను ఏర్పరచితివిఏ అర్హత లేకున్నా నన్ను ప్రేమించితివినీ కల్వరి ప్రేమతో నను గెలుచుకొన్నట్టినీవే చాలయ్యా యేసు నీవే చాలయ్యా (2)