200

నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేనుంటా యేసయ్యా

నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేనుంటా యేసయ్యానీ మాట చాలయ్యా – నీ చూపు చాలయ్యానీ తోడు చాలయ్యా – నీ నీడ చాలయ్యా1. ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననుఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ2. బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూఅలలు ముంచి వేసినా ఆశలు అణగారినా3. ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినాఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా4. నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యమునీదు కృపతో నాకేదియూ కాదిల సమానము