203

నీవే నా ప్రాణము నీవే నా సర్వము

నీవే నా ప్రాణము నీవే నా సర్వమునీవే నా జీవము యేసయ్యా (2)మరువలేను నీదు ప్రేమవిడువలేనయ్యా నీ స్నేహం (3)1. మార్గం నీవే సత్యం జీవం నీవేజీవించుటకు ఆధారం నీవే (2)అపాయము రాకుండా కాపాడువాడవునిను నేను ఆరాధింతున్ (2)2. తోడు నీవే నా నీడ నీవేనిత్యం నా తోడుఉండే చెలిమి నీవే (2)బ్రతుకంతా నీ కొరకే జీవింతునునిను నేను ఆరాధింతున్ (2)