#390నీవే చాలునయ్యా నాకై
నీవే చాలునయ్యా, చాలునయ్యా – నీవే చాలునయ్యా నాకై1. యెహోవా యీరే – నను గాయు దేవా – నీవే చాలునయ్యా నాకైయెహోవా రాఫా – నీదు స్వస్థతను – నాకొసగితివి – దయతోయెహోవా షమ్మా – నీ దివ్య సన్నిధి – నాతో నుంచితివి – నిరతం2. యెహోవా నిస్సి – నీవే నా ధ్వజము – నను నడిపించు – విజయముకైయెహోవా ఎలోహీం – సర్వేశ్వరుండా – ప్రభావము నీకేనయ్యాపరిశుద్ధ దేవా – పరము ప్రభుడా – ఘనపరతున్ – నిను నిరతం3. యెహోవా షాలోమ్ – నా సమాధానం – నా యేసునాధా – నాకైనా యేసుప్రభువా – పరమ రాజా – నా సర్వము – నీవేగదానిరతము నీతో – హర్షముతోడ - వసియించెద యుగయుగముల్

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.