391

దావీదు వలె నాట్యమాడి

దావీదు వలె నాట్యమాడితండ్రీని స్తుతించెదము (2)యేసయ్యా స్తోత్రముల్‌ (4)1. తంబురతోను సితారతోనుతండ్రీని స్తుతించెదను (2)2. కష్టము కలిగినా – నష్టము కలిగినాతండ్రీని స్తుతించెదను (2)3. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగినతండ్రీని స్తుతించెదను (2)4. క్రీస్తులో నన్ను ఫలింపజేసినతండ్రీని స్తుతించెదను (2)