395

నీకన్నా లోకాన నా కెవరున్నారయ్యా

నీకన్నా లోకాన నా కెవరున్నారయ్యానాకున్న తోడు నీడ నీవే యేసయ్యా1. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యాప్రాణం బెట్టిన దేవుడవు నీవే యేసయ్యా2. నీలా బోధించేవారు ఎవరున్నారయ్యాజీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా3. నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యారక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా4. నీలా పోషించేవారు ఎవరున్నారయ్యాఅన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా