#394యేసులో ఆనందింతును
యేసులో ఆనందింతునుసిలువలో అతిశయింతునుఆశతో ఆరాధింతునుఆదివ్య ప్రేమామయుని1. ననుజూచి ప్రేమించినాడునను పిలిచి రక్షించినాడు (2)స్తుతిపాడి కొనియాడిజీవింతు ప్రభు కొరకే (2)2. శ్రమలందు తోడైయున్నాడుశుభనిరీక్షణ నిచ్చినాడు (2)స్తుతిపాడి కొనియాడిప్రేమించి పూజించెదన్ (2)3. కలువరిలో జయము నాదేపరిశుద్ద స్వాస్థ్యము నాదే (2)స్తుతిపాడి కొనియాడికీర్తించి ఘనపరచెదన్ (2)4. తన సేవ నా కొసగినాడుతన మహిమ నా కొసగువాడు (2)స్తుతిపాడి కొనియాడిహెచ్చించి సేవించెదన్ (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.