187

నీ ప్రేమేనను ఆదరించెనూ సమయోచితమైన నీ కృప

నీ ప్రేమేనను ఆదరించెనూ సమయోచితమైన నీ కృపాయేనన్ను కాచికాపాడెనూ నీ కృపాయే కాపాడెను1. చీకటి కెరటాలలో కృంగిన వేళలోఉదయించెనూ నీ కృప నా ఎదలోచెదరిన మనసే నూతనమాయెనామనుగడయేమరో మలుపు తిరిగెనా2. బలసూచకమైన మందసమానైకైసజీవయాగమై యుక్తమైన సేవకైఆత్మాభిషేకముతో నన్ను నింపితివాసంఘక్షేమమే నా ప్రాణమాయెనా