186

నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం

నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం (2) యేసుయేసయ్యా నీ ప్రేమ మధురంయేసయ్యా మధురాతి మధురం (2)మరచిపోనిది నీ ప్రేమానన్ను మార్చుకున్నది నీ ప్రేమాకన్ను రెప్ప లాంటిది నీ ప్రేమాజీవ కాలముండును నీ ప్రేమా (2)సిలువకెక్కెను నీ ప్రేమానాకు విలువ నిచ్చెను నీ ప్రేమానాకై మరణించెను నీ ప్రేమానాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2)తల్లికుండునా నీ ప్రేమాసొంత చెల్లికుండునా నీ ప్రేమాఅన్నకుండునా నీ ప్రేమాకన్న తండ్రికుండునా నీ ప్రేమా (2)త్యాగమున్నది నీ ప్రేమలోదీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలోబలమున్నది నీ ప్రేమలోగొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2)