188

నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్ధీకరించున్

నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్ధీకరించున్నీ రక్తమే నా బలము1. నీ రక్తధారలే ఇల పాపికాశ్రయంబిచ్చునుపరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము2. నశియించు వారికి నీ సిలువ వెర్రితనముగ నున్నదిరక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియై యున్నది3. నీ సిల్వలొ కార్చినట్టి విలువైన రక్తముచేపాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా4. పంది వలె పొర్లిన నన్ను కుక్క వలె తిరిగిన నన్నుప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హ నీకె స్తోత్రము5. నన్ను వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే6. స్తుతి మహిమ ఘనతయు యుగయుగంబులకునుస్తుతి పాత్ర నీకె చెల్లును స్తోత్రార్హుడా నీకె తగును