#552నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా
నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యానీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా (2)నీ దీవెనా నాకు చాలయ్యా (2)ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే||నన్ను ప్రేమించి నన్నాదరించినీ సన్నిధిలో నను నిలిపితివి (2) ||నీ దీవెనా||ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినానీవు నన్ను మరువని దేవుడవు (2) ||నీ దీవెనా||కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినానీ రాకడకు గుర్తులుగా ఉన్నవి (2)నీ సువార్తను నే చాటెదను (2)ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.