#551నీ ప్రేమకు సాటి లేనే లేదు
నీ ప్రేమకు సాటి లేనే లేదుప్రేమారూపా యేసురాజా (2)నింగియందునా – నేల యందునాపాతాళమందునా – ఎందైన గాని (2)నీకన్నా అధికులు ఎవరు లేనే లేరు ||నీ ప్రేమకు||పాపినైన నా కొరకు – పరలోకం విడచినదెవరునా పాపముల కొరకై – సిలువలో మరణించినదెవరు (2)క్షమియించి రక్షించిన నా తండ్రి నీవే ||నీ ప్రేమకు||ధరలోని ధన ధాన్యములు – నన్ను వీడినాఇలలో నా సరివారు – త్రోసివేసినా (2)ఇహమందు పరమందు నా ధనము నీవే ||నీ ప్రేమకు||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.