#399నీ పాద సన్నిధికి
నీ పాద సన్నిధికికృపామయ యేసయ్యానీ ప్రేమ కనుగొనుచుదేవా నే వచ్చితిని1. విశ్రాంతి నిచ్చెడు దేవాశ్రమలెల్ల తీర్చుమయ్యాసిలువయే నా ఆశ్రయముహాయిగా నచటుండెదను2. ప్రార్థించుమంటివి ప్రభువాసంకట సమయములోదయజూపి నను కరుణించిప్రేమతో ఆదరించుమయ్యా3. నరమాత్రుడవు నీవు కావుమొఱ నాలకించుముమనస్సార ప్రార్థించుచుయేసు నీదరి చేరెదను4. నన్ను చేయి విడువకు నాథానిందలెన్నో పొందిననునీకై సహించెదనంతనీ బలము నాకిమ్ము5. ఆశతో నీ ముఖమును నేనుఆసక్తితో చూడసిగ్గుపడనుగా నేనునీ ప్రకాశము నాపై నుండ

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.