398

నా యేసయ్యా నా రక్షకా

నా యేసయ్యా నా రక్షకానా నమ్మదగిన దేవా కీర్తింతును (2)ప్రేమింతును నీ సన్నిధానమునుకీర్తింతును యేసయ్యా (2)1. నా విమోచకుడా నా పోషకుడానా నమ్మదగిన దేవా కీర్తింతును (2)2. నా స్నేహితుడా నా సహాయకుడానా నమ్మదగిన దేవా కీర్తింతును (2)