#397కన్నతల్లి చేర్చునట్లు
కన్నతల్లి చేర్చునట్లు - నన్ను చేర్చు నా ప్రియుడు1. కౌగిటిలొ హత్తుకొనున్ - నా చింతలన్ బాపును2. చేయిపట్టి నడపునూ - శిఖరముపై నిలుపునూ3. నా కొరకై మరణించే - నా పాపము భరియించే4. చేయి విడువడూ ఎప్పుడూ - విడనాడడు ఎన్నడూ

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.