#544నీ జల్దరు వృక్షపు నీడలలో
నీ జల్దరు వృక్షపు నీడలలోనేనానంద భరితుడనైతిని (2)బలు రక్కసి వృక్షపు గాయములు (2)ప్రేమా హస్తములతో తాకు ప్రభు (2) ||నీ జల్దరు||నా హృదయపు వాకిలి తీయుమనిపలు దినములు మంచులో నిలచితివి (2)నీ శిరము వానకు తడిచినను (2)నను రక్షించుటకు వేచితివి (2) ||నీ జల్దరు||నీ పరిమళ పుష్ప సుగంధములునా రోత హృదయమును నింపినవి (2)ద్రాక్షా రస ధారల కన్న మరి (2)నీ ప్రేమే ఎంతో అతి మధురం (2) ||నీ జల్దరు||ఓ ప్రియుడా నా అతి సుందరుడాదవళ వర్ణుడా నాకతి ప్రియుడా (2)వ్యసనా క్రాంతుడుగా మార్చబడి (2)నీ సొగసును నాకు నొసగితివి (2) ||నీ జల్దరు||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.