#543నీ చరణములే నమ్మితి
నీ చరణములే నమ్మితి నమ్మితినీ పాదములే పట్టితి (2) ||నీ చరణములే||దిక్కిక నీవే చక్కగ రావే (2)మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే||ఐహిక సుఖము – నరసితి నిత్యము (2)ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే||న్యాయము గాని – నా క్రియలన్ని (2)రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే||భావము మార్చి – నావెత దీర్చి (2)దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీ చరణములే||చంచల బుద్ధి – వంచన యెద్ది (2)ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీ చరణములే||చుర్రుకొని యున్న – శోధనలున్న (2)పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీ చరణములే||నాచు పిశాచి – నరుకుట గాచి (2)కాచుకో దాచవే దాచవే దాచవే ||నీ చరణములే||యేసుని తోడ – నెవ్వరు సాటి (2)దోసము బాపును బాపును బాపును ||నీ చరణములే||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.