154

నజరేయుడా నా యేసయ్యా

నజరేయుడా నా యేసయ్యాఎన్ని యుగాలకైనా ఆరాధ్యదైవము నీవేననిగళమెత్తి నీ కీర్తి నే చాటెదా...1. ఆకాశ గగనాలను నీ జేనతొ గొలిచితివిశూన్యములో ఈ భూమినీ వ్రేలాడదీసిన నా యేసయ్యనీకే వందనం (4)2. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివిజలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యనీకే వందనం (4)3. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనాసీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యానీకే వందనం (4)