#153దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివాదేవుడే నిను పంపినాడా1. పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావాప్రాణదానము చేసినావా – దేవా – పరలోకము తెరచినావా2. కల్వరిలో కార్చినట్టి దివ్యరక్తముచే మమ్ముకడిగి పావన పరచినావా – దేవా – కడకు బూరతో రానై యున్నావా3. మరణము జయించినావా మరణముల్లు విరచినావామహిమతోడ లేచినావా – దేవా – మాదు చింతలు దీర్చినావా4. ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమిధరణికే ఏతెంచినావా – దేవా – ధన్యులనుగా జేసినావా5. ఆదియంతము లేనివాడా అందరికిని దేవుడవుఅల్ఫయు ఓమేగయు నీవేగా – యేసు – ఆర్భటించుచు రానై యున్నావా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.