168

నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా

నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువానీలోనే నుండుటే అదే నా ధన్యతయేఏ అపాయమునను సమీపించకాఏ రోగమైనను నాదరికి రానీయకానీవు నడుపు మార్గములో నా పాదము జారకనీ దూతలే నన్ను కాపాడితిరానా వేదనలో నిన్ను వేడుకొంటినినా రోదనలో నీకు మొర్ర పెట్టితినినా కన్నీటిని తుడచి నీ కౌగిట చేర్చితివానా కన్న తండ్రివై కాపాడుచుంటివానూతన యెరూషలేము నా గమ్యమేననినాకొరకు నీవు సిద్ధపరచుచుంటివానీవుండు స్థలములోనే నున్నగోరెదనునా వాంఛ అదే యే శ్రీయేసయ్యా