167

ఏ ముఖంబుతోడ వత్తు

ఏ ముఖంబుతోడ వత్తు - యేసు నాధ నీదు మ్రోల కావరించి నిన్నుమరచి - యేక మైతి బామరులతో - నేది దారి నిన్ను జేర - నేమో తెలియదాయెను1.  నీచ పాప వర్తనంబు - పేచ మెల్ల బాపి ముందు కాచి పెంచి నియమ నిష్ట - లాచరణము నిలుపుకొరకు - దోషభార మెల్ల బాప - బూచి నీదె నిజముగా2. తుట్టతుదకు నిన్ను జేర - గట్టినాడ గంకణమును వట్టిమాటకాదు నిజము పట్టి - నడుపు పరమ పురికి - బట్టుకొనుము నాదు చేయి - మట్టి పాలు కాకమునుపే