166

నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా

నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యానా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2)1. నీ వాక్యమే నా పరవశమునీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2)నీ వాక్యమే నా పాదములకు దీపము (3)2. నీ కృపయే నా ఆశ్రయమునీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2)నీ కృపయే నా జీవన ఆధారము (3)3. నీ సౌందర్యము యెరూషలేమునీ పరిపూర్ణత సీయోను శిఖరము (2)నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3)