165

నా యేసు రాజు నాకై పుట్టిన రోజు

నా యేసు రాజు నాకై పుట్టిన రోజు (2)క్రిస్మస్ పండుగా హృదయం నిండుగా (2)హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ – మెర్రి మెర్రి క్రిస్మస్ (2)1. పరలోకమునే విడిచెనుపాపిని నను కరుణించెనుపశు పాకలో పుట్టెనుపశువుల తొట్టిలో వింతగా (2)2. నమ్మిన వారికి నెమ్మదిఇమ్ముగనిచ్చి బ్రోవఁగాప్రతి వారిని పిలిచెనురక్షణ భాగ్యమునివ్వగా (2)3. సంబరకరమైన క్రిస్మస్ఆనందకరమైన క్రిస్మస్ఆహ్లాదకరమైన క్రిస్మస్సంతోషకరమైన క్రిస్మస్ (2)