172

నాదుజీవమాయనే నా సమస్తము

నాదుజీవమాయనే నా సమస్తమునాసర్వస్వముయేసుకే నాదుజీవమునాదుదైవము దివి దివ్య తేజము1. కృంగిన వేళ భంగపడిన వేళ నాదరి కి చేరెనుచుక్కా నిలేని నానావ వలె నుండ అద్దరి కి చేరునుఆత్మతో నింపెను ఆలోచన చెప్పెను2. సాతాను బంధీనై కూములు చున్న వేళ విడిపించె శ్రీయేసుడేరక్తమంతా కార్చి ప్రాణాన్ని బలిచేసి విమోచన దయచేసెనెసాతానుని అణగద్రొక్క అధికారంబలమిచ్చెను3. కారుమేఘాలెన్నో క్రమ్మిన వేళ నీతి సూర్యుడు నడుపునుతుఫానులెన్నో చెలరేగి లేచినను నడుపును నా జీవిత నావత్వరలో ప్రభు దిగివచ్చును తరలిప్రభునీతో