171

నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా

నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువానీదే నీదే బ్రతుకంతా నీదే1. నాకు ఉన్న సామర్ధ్యం నాకు ఉన్న సౌకర్యంనాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానంఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్య2. నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలంత్రాగుచున్న ఈ జలం నిలువ నీడ ఈ గృహంనిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్య